EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అంబర్పేట పరిసర ప్రాంతాల్లో గల నిరుద్యోగ మహిళలకు ఉచిత శిక్షణ, ఉద్యోగ అవకాశాలు

హైదరాబాద్ ఫిబ్రవరి 17 (ఈ బీ న్యూస్);అంబర్పేట పరిసర ప్రాంతాల్లో గల నిరుద్యోగ మహిళలకు నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో రిటైల్ మరియు సేల్స్ రంగంలో 28 రోజుల ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ ప్రతినిధి శ్రీకాంత్ నేడొక ప్రకటనలో తెలిపారు.శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశం తో పాటుఎన్ఎస్డిసి తరఫున సర్టిఫికెట్ కూడా అందజేయబడుతుందని తెలిపారు. శిక్షణ సమయంలో విద్యార్థులకు రీటల్ తో పాటు ఎమ్మెస్, ఆఫీస్, టైపింగ్, స్పోకెన్ ఇంగ్లీష్ మరియు సాఫ్ట్ స్కిల్ కూడా నేర్పించబడుతుందని ఆయన పేర్కొన్నారు. వయస్సు 18 నుంచి 30 సంవత్సరాలు ఉండవలెను. విద్య అర్హులు ఇంటర్ పాస్ ఆపై నవారు హర్హులు. వివరాలకు హైదరాబాద్ అంబర్పేట్ లో గల ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఎదురుగా నోబుల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీని సంప్రదించాలని ఆయన కోరారు వివరాలకు 88 86 30 22 44 మరియు 88 86 30 22 24 ఫోన్ నెంబర్లను సంప్రదించాలని ఆయన కోరారు

.

 

Related News

Select the Topic
Scroll to Top