అంబేద్కర్ సేన రాష్ట్ర కార్యవర్గ సబ్యులుగా నవీన్ కుమార్
హైదరాబాద్ సెప్టెంబర్ (ఈతరం భారతం);అంబేద్కర్ సేన తెలంగాణా రాష్ట్ర కార్యవర్గ సబ్యులుగా అలియాబాద్ కు చెందిన రెడ్డి మళ్ల నవీన్ కుమార్ నియమితులైనారు. ఈ మేరకు అంబేద్కర్ సేన అఖిల భారత కార్యదర్శిఆర్. శ్రీనివాస్ నియామక ఉత్తర్వులు జారిచేసారు. ఒక్క సంవత్సరం పాటు ఇతను పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్బంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ సేన ఆశయాలను ప్రజల్లోకి తెసుకేల్లి వారిని చైతనవంతులు చేయడానికి తనవంతు కృషి చేయగలనన్నారు.















