సికింద్రాబాద్ నవంబర్ 10 (ఈతరం ఇండియా న్యూస్
);సికింద్రాబాద్ నియోజకవర్గ బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సారంగపాని అట్టహాసంగా శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేసారు. ఉదయం 10 గంటలకు వారాసిగూడా చౌరస్తా నుండి పాదయాత్రగా బయలుదేరి నామినేషన్ దాఖలు చేసారు. ఈ సందర్బంగా లంబాడి నృత్యమ్, డోలు చప్పుళ్ళు మద్య కార్యకర్తల జయ జయ నినాదాల మద్య పాదయాత్ర కొనసాగింది.అడుగడుగునా పెద్ద ఎత్తున మహిళలు మంగళ నీరాజాలు పలికారు. మహిళలు, పురుషులు వృద్దులనీ తారతమ్యం లేకున్డ్డ పెద్ద ఎత్తున ప్రజలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. 















