EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

అనాథ పిల్లలకు ఉచిత విద్య

 

 

హైదరాబాద్ జనవరి 21(eetaram bharatam news)

తల్లి తండ్రులు లేని పిల్లలు  ఎవరయినా  ఉంటే వారికి ప్రముఖ సంస్థ  Hyderabad Amma Jyothi Foundation వారు 1వ తరగతి నుండి వారు ఎంత చదివితే అంత చదివించి వారికి ఉన్నత భవిష్యత్తు ఇచ్చే వరకు వారి పూర్తి బాధ్యతలు తీసుకుంటోంది వారికి అన్ని ఉచితం. LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం..నో హాస్టల్ ఫీజు.నో స్కూల్ ఫీజు. నో కాలేజ్ ఫీజు..నో బిల్డింగ్ ఫీజ్.తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరు లేకపోయినా, లేదా పేదపిల్లలు ఎవరైనా ఉంటే ఇదే Amma Jyothi Foundation సంస్థ వారికి మంచి భవిష్యత్తు ఇస్తుంది.హాస్టల్ ఫీజు ఉచితం.మెస్ ఫీజు ఉచితం.LKG నుండి PG వరకు ఇంగ్లీష్ మీడియం.వివరాలకు సెల్:9490043272, 957341188 .పేద విద్యార్దులకు  సహాయంచేయండి.మనకు అవసరము లేకపోవచ్చు, కానీ అనాధ పిల్లలకు చాలా అవసరం ఉండవచ్చు. పేద విద్యార్థులకు సహాయం చేద్దాం!.

Related News

Select the Topic
Scroll to Top