సంగా రెడ్డి జనవరి 26 (ఈ బీ న్యూస్);సంగా రెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం లోని శ్రీవాణి నగర్ లో గల అనాధ గోల్డిస్ హైస్కూల్ లో టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్బంగా టాటా మణి ఛారిటబుల్ ట్రస్ట్ వ్యవస్తాపక అధ్యక్షురాలు కాకుమాను జ్యోతి జాతీయ జండాను ఆవిష్కరించారు. అనంతరం పిల్లలకు స్వీట్స్ పంచిపెట్టారు.ఈ కార్యక్రమం లో సెక్రటరీ బి.శ్రీనివాస రెడ్డి, పి.ఉషా రాణి, పి.జగదీష్ కుమార్, జగదాంబ, సునీత, జి.రాజు, టి.శేషు, ఎం.శ్రీలక్ష్మి, ప్రేమలత, కడారి అన్నపూర్ణ, పి.జగదీష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.















