అవకాశం ఇస్తే భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి అన్నారు. ఇంటింటి ప్రచారం లో భాగంగా ఈ రోజు భువనగిరి పట్టణంలోనీ సంజీవ్ నగర్, హన్మాన్ వాడ, ఆర్ బీ నగర్ , స్టేషన్ గడ్డ లలో ఇంటింటికి తిరిగి మలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బిజెపి ని గెలిపించాలన్న *భువనగిరి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గూడూరు నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడి యువతకు నిరుద్యోగకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని,, భువనగిరి బిజెపి అభ్యర్థిగా బరిలో ఉన్న తనకు అవకాశం ఇస్తే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాశం భాస్కర్ గారు, కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్ మోహన్ రెడ్డి గారు, జిల్లా ప్రధాన కార్యదర్శి నర్లా నర్సింగరావు, పట్టణ అధ్యక్షులు పాద రాజు ఉమాశంకర్, మున్సిపల్ ప్లోర్ లీడర్ మాయ దశరథ, విజయ్ భాస్కర్ రెడ్డి,జిల్లా కార్యదర్శి పంచేద్దుల బలరాం, కౌన్సిలర్ రత్నపురం బలరాం, కవితా నర్సింహ చారి, విజయ్ కుమార్, సుమ వెంకటేష్, బొర్రా రాకేష్, పట్నం శ్రీనివాస్,బిజెవైఎం నాయకులు పట్నం కపిల్,పుల్ల శివ, జిల్లా నాయకులు కోళ్ల బిక్షపతి, రాత్నపురం శ్రీశైలం,మహిళా మోర్చ జిల్లా అధ్యక్షురాలు లావణ్య గారు, వైజయంతి, దొంత సుమిత్ర, ఉడుత భాస్కర్, యాట వెంకటేష్ ,తుమ్మల నగేష్, ఏర్పుల శివ, గిరిధర్ చారి, ఆకుతోట రామకృష్ణ, పల్లేపాటి వేణు, సత్యవతి,రమేష్, నగేష్, కిషన్ జీ,కృష్ణ చారి, రామకృష్ణ,ఉషా కిరణ్, ఉపేందర్, కోల్లోజు సతీష్, సంతోష్,దిలీప్, వేణుమాధవ్,శ్రీను, రవీందర్,కిరణ్,శ్రీకాంత్, రాజు,గిరిధర్ ,తదితరులు పాల్గొన్నారు.