తెలంగాణ ఉద్యమం లో పాల్గొన్న అర్హులన ఉద్యమకారులకు ఎన్నికల్లో పోటిచేయడానికి అన్ని రాజకేయ పార్టీ లు టికెట్స్ కేటాయించాలని తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమ సమితి డిమాండ్ చేసింది.మన్సూరాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్.కె. గార్డెన్స్ లో ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది.ఈ సమ్మేళనం లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణా ఉద్యమకారులు పాల్గొన్నారు. ఈ సంగార్బంగా నేతలు మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రము ఏర్పాటుకోసం తమ ప్రాణాలను సహితం లెక్కచేయకుండా పోరాటం చేసామని తీరా రాష్ట్రము ఏర్పడ్డ తర్వాత అన్ని రాజకేయ పార్టీ లు ఉద్యమకారులను విస్మరించాయని ఆవీదన వ్యక్తం చేసారు.,ఈ సందర్బంగా పలువురి సన్మానించారు.