EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆందోళనకు దిగిన స్టాఫ్ నర్సులు జీ వో నెంబర్ 317 రద్దు చేయాలని విజ్ఞప్తి

హైదరాబాద్ జనవరి 29(ఈ బీ న్యూస్) గత ప్రభుత్వం తీసుకు వచ్చిన జీ వో నెంబర్.317 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ స్టాఫ్ నర్సులు తెలంగాణ సచివాలయం వద్ద ఆందోళన చేపట్టారు. దీని వల్ల తాము స్థానికత కొల్పోతామని వారు వాపోయారు. స్టాఫ్ నర్సు నియామకాల్లో తమకు కొత్త ప్రభుత్వం న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు

Related News

Select the Topic
Scroll to Top