EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఆధునిక సంస్కర్తలలో మహోన్నతుడు మహాత్మ జ్యోతిబాపూలే డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

హైదరాబాద్ ఏప్రిల్ 11 (ఈతరం భారతం న్యూ స్);సంస్కరణలతో సామాజిక మార్పుకు, చైతన్యవంత సమాజ నిర్మాణానికి బాటలు వేసిన ఆధునిక సంస్కర్తలతో ఆద్యుడు మహాత్మ జ్యోతిబాపూలే అని తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణ మోహన్ రావు రావు అన్నారు.పూలే 198వ జయంతి సందర్భంగా నగరంలోని అంబర్ పేట్ ఆలీ కేఫ్ వద్దగల “పూలే విగ్రహం”కు పూలమాలవేసిడాక్టర్ వకుళాభరణం ఘనంగా నివాళులు అర్పించారు.అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.నవయుగ వైతాళికుడిగా పూలే చేసిన సేవలు అమూల్యమైన అన్నారు.స్త్రీ విద్య వ్యాప్తి , అంటరాని తనం నిర్మూలన, స్వేచ్ఛ, సమానత్వం సాధించే దిశగా మహాత్మా పూలే కృషి, సాధించిన ఫలితాలు చరిత్ర పుటలలో సుస్థిరంగా నిలుస్తాయన్నారు.సామాజిక వేత్తలకు, ఉద్యమ నాయకులకు, ప్రభుత్వాలకు ఆయన సేవలు ఎప్పటికీ స్ఫూర్తివంతంగా నిలుస్తాయని డాక్టర్ వకుళాభరణం పేర్కొన్నా

రు

 

Related News

Select the Topic
Scroll to Top