9.2.2024
బ్యూరో
నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)
ఆర్టీసీ ఉద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాత్రి పూట సర్వీసుల్లో విధులకు వెళ్లే డ్రైవర్ల, కండక్టర్లకు నైట్ ఔట్ భత్యాలను జీతంలో కలిపి చెల్లించనుంది. దీంతో ఈ నైట్ ఔట్ భత్యాలను, జీతంతో పాటూ అకౌంట్లో జమ కానుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా డ్రైవర్లు, కండక్టర్లు సంతోషం వ్యక్తం చేశారు..















