EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎన్టీఆర్ కి నివాళులు అర్పించిన మాజీ ఎంపీ శ్రీమతి రేణుకా చౌదరి

18.1.2024 ఖమ్మం బ్యూరో,నలుబోల మధులత.(Eetaram bharatam news) జనవరి 18 తారీకు రోజున దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారి 28వ వర్ధంతి సందర్భంగా మాజీ ఎంపీ శ్రీమతి రేణుక చౌదరి ఖమ్మం బైపాస్ రోడ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ నేను ఏ రోజు ఈ స్థానంలో ఉన్నాను అంటే అది ఎన్టీఆర్ నేర్పించిన క్రమశిక్షణతోనే అని ఆమె పేర్కొన్నారు. ఎన్టీఆర్ తెలుగుజాతి గర్వించదగ్గ నాయకుడని ఆయన సేవలు ఎన్నటికీ తెలుగు ప్రజలు మర్చిపోలేరని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.

Related News

Select the Topic
Scroll to Top