EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎన్ అన్విత కు సుచిర్ ఇండియా ఆర్గనైజేషన్ సర్ సి వి రమణ యువ మేధావి అవార్డు

6.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

సుచిర్ ఇండియా ఆర్గనైజేషన్ సర్ సివి రమణ యువ మేధావి అవార్డు ఎన్.అనివితకు లభించింది . రాష్ట్ర ప్రథమ బంగారు పతకం, 5వేలు నగదు బహుమతి ఆమెకు అందించారు .  అలాగే హెచ్.హర్షిణి (హైదరాబాద్ ) కి జిల్లా ప్రథమ.బహుమతి ని అందించారు. త్రివేణి స్కూల్ మదీన గూడ ఉపాధ్యాయులకు నిర్వాహకులకు ప్రవల్లిక మరియు పార్వతి, వారి తల్లిదండ్రులు ధన్యవాదాలు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top