EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎర్రం శ్రీనివాస్ దంపతులను ఆశీర్వదించిన వంగపల్లి అంజయ్య స్వామి 

 

 

ఈతరం భారతం సిద్ధిపేట ప్రతినిధి ఏప్రిల్ 16,2024 : సిద్దిపేట జిల్లా గజ్వేల్ అయ్యప్ప దేవాలయం అధ్యక్షులు ఎర్రం శ్రీనివాస్ స్వామి వివాహ వార్షికోత్సవం పురస్కరించుకొని మంగళవారం ఆలేరు నియోజకవర్గం కాచారం ( కైలాస పురం) రేణుకా ఎల్లమ్మ దేవాలయం వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ వంగపల్లి అంజయ్య స్వామి రేణుకా ఎల్లమ్మ దేవాలయం లో ఎర్రం శ్రీనివాస్ స్వామి దంపతుల పేరుమీద అర్చన చేయించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా అంజయ్య స్వామి మాట్లాడుతూ ఎర్రం శ్రీనివాస్ స్వామి అయ్యప్ప దేవాలయం అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తూ ప్రజలను భక్తి మార్గం వైపు మల్లె విధంగా పయనిస్తూ సమాజ సేవలో ముందు వరుసలో ఉంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఎర్రం శ్రీనివాస్ స్వామి దంపతులు నిండు నూరేళ్ళు ఆనందంగా ఉండాలని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రసాదాన్ని గజ్వేల్ వాసవి క్లబ్ వారితో శ్రీనివాస్ స్వామి దంపతులకు అందజేయడం జరిగిందని అన్నారు

Related News

Select the Topic
Scroll to Top