EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఎస్ బి ఎఫ్ సి బ్యాంక్ లో మోసం జరగలేదు ఆక్షన్ అయింది

25.1.2024 ఖమ్మం బ్యూరో నలుబోల మధులత( EB news)

ఇటీవలే ఓ న్యూస్ పేపర్ లో మరియు న్యూస్ ఛానల్లో ఎస్ బి ఎఫ్ సి బ్యాంక్ ఘరానా మోసం అనే వార్త రూమర్స్ గా స్ప్రెడ్ అవుతుందని అలాంటిది ఏం జరగలేదని ఆక్షన్ అయిందని . సమాచారం లోపం వాళ్ళ మాత్రమే ఇలా జరిగిందని బాధ్యులు సుమాంజలి మరియు సుప్రజ D/O నాగేశ్వరావు ( లేటు ) శ్రీనివాస్ నగర్ చెందిన బాధితులు అన్నారు . మా విషయం లో బ్యాంకు మేనేజర్ కృపాకర్ మరియు సిబ్బంది మాకు ఎంతో సహకరించారు అని తెలిపారు . ఆక్షన్ అయిందని చెప్పారు కానీ అది మాకు అర్థం కాలేదని పేర్కొన్నారు .

Related News

Select the Topic
Scroll to Top