10.4.2024 రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.
ఎలక్షన్ కమీషన్ ఆదేశాలు పాటిస్తున్నమన్న ఎక్సైజ్ అధికారులు.పరిమితికి మించి షాపుల్లో అమ్మకాలు బంద్ఇప్పటికే పలు జిల్లాల్లో మద్యం షాపులు మూసివేసిన అధికారులు.గత సంవత్సరం 2023 ఏప్రిల్ నెలలో ఏ షాపు ఎంత వరకు అమ్మకాలు జరిగాయో అంతే మేరకే అమ్మకాలు జరపాలని ఉన్నతాధికారుల ఆదేశాలు.అమ్మకాలు పరిమితి దాటితే షాపులు మూత వేపిస్తున్నారు..















