EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐటీ రంగంలో అగ్రగామిగా హైదరాబాద్.

ఐటీ రంగంలో హైదరాబాద్‌ దూసుకుపోతుంది. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు తమ కంపెనీలు ఇక్కడ నెలకొల్పేందుకు ఆసక్తిని చూపిస్తున్నాయి. సిలికాన్‌ వ్యాలీ బెంగళూరుతో పోలిస్తే ఇక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి.ప్రభుత్వ సరళీకృత విధానాలు, ఆఫీస్‌ స్పేస్‌, అనుకూల వాతావరణం, మానవవనరుల లభ్యత, శాంతిభద్రతలు, రవాణా సౌకర్యం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్న యాజమాన్యాలు దేశంలోనే మొదటి ప్రాధాన్యతగా హైదరాబాద్‌ నగరాన్ని ఎంచుకుంటున్నాయి. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ఐటీ పెట్టుబడులను ఆకర్షిస్తుండడంతో యువతకు పెద్ద ఎత్తున సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు లభిస్తున్నాయి.

 

 

Related News

Select the Topic
Scroll to Top