EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఐపీసీ ఆద్వర్యం లో పేద మహిళలకు బట్టలపంపిణీ

హైదరాబాద్ జనవరి 13 (eetaram bharatam news)ఐపిసి సేవాదళ్ విభాగం ఆధ్వర్యంలో ఐపీసీ క్యాంప్ ఆఫీస్ లిబర్టీ ప్లాజా బషీర్బాగ్ హైదరాబాద్ నందు క్రిస్టమస్ నూతన సంవత్సరం సంక్రాంతి సంబరాల కార్యక్రమం నిర్వహించగా ఐపీసీ జాతీయ అధ్యక్షులు కేబి శ్రీధర్ పాల్గొని ప్రజలందరికీ క్రిస్టమస్ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ కూడా సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఐపిసి సేవాదళ్ విభాగం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు పుష్పాంజలి ఆధ్వర్యంలో పేద మహిళలకు బట్టలపంపిణీ కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమంలో అడ్వైజర్స్ దేవసేన చిత్ర డాక్టర్స్ విభాగం జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ లక్ష్మీ అన్నదాత ఓబీసీ విభాగం జాతీయ కార్యదర్శి రమేష్ గ్రేటర్ హైదరాబాద్ యువజన విభాగం అధ్యక్షుడు నవీన్ కోఆర్డినేటర్స్ వేణుగోపాల్ నరసింహ గుప్తా రామ్మూర్తి వెంకటేశ్వర్లు ఐపీసీ క్యాంప్ ఆఫీస్ ఇంచార్జ్ నందికొండలరావు ప్రచార కార్యదర్శి బాలాజీ మరియు ఐపీసీ సేవాదాయ్ విభాగం నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఐపీసీ పార్టీ ప్రభుత్వానికి సహకరిస్తామని ఐపీసీ జాతీయ అధ్యక్షులు శ్రీధర్ గారు తెలిపారు

 

Related News

Select the Topic
Scroll to Top