EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఓడిపోతామనే పార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి

 

ఖమ్మం నవంబర్ 15 (ఈతరం ఇండియా న్యూస్);: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ నేతలకు తెలుసు…అందుకే ఆ పార్టీ నేతలు ఫ్రస్టేషన్‌లో మాట్లాడుతున్నారని పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. బుధవారం నాడు పొంగులేటి క్యాంపు కార్యాలయంలో పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పొంగులేటి మాట్లాడుతూ..‘‘ప్రజల గుండెల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది. డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తుంది మీము కాదు.. బీఆర్ఎస్ పార్టీనే. ఎవరు డబ్బును నమ్ముకొని రాజకీయం చేస్తున్నారో తెలంగాణ ప్రజలకు తెలుసు. 72 నుంచి 78 సీట్లతో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుంది’’ అని పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి స్పష్టం చేశారు.

Related News

Select the Topic
Scroll to Top