నిజామాబాద్ 1వ డివిజన్ పరిధిలోని కాలురులో వివేకానంద సేవా బృందం అద్భుత మైనసేవల ద్వారా గ్రామ అభివృద్ధి కోసం పాటుపడుతున్న యువకులను స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు, వివేకానంద సేవా బృందం వ్యవ స్థాపకులు వింజామర నరసింహా స్వామి గారి ఆద్వర్యంలో విజయవంతం కావడం పట్ల గ్రామాన్ని సందర్శించి న చాత్తద శ్రీ వైష్ణవ సంఘము వారిని అభినందించారు. ఈ సంధర్బంగా యువజన సభ్యులు సంతోష్, శ్రీనివాస్ గౌడ్ సేవా బృందం తరఫున తెలంగాణ చాత్తద శ్రీ వైష్ణవ సంఘము రాష్ట్ర ఉపాధ్యక్షులు టి. కేశవ్ కుమార్ మరియు జిల్లా అధ్యక్షులు ఎస్పీ. సుదర్శన్ గా ర్లను శాలువాతో సత్కరించి మెమెంటో అందించారు. ఈ కార్య క్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు స్. నారాయణ స్వామి మరియు టి . చక్రపాణి, డి. వెంకట్రాములు, నర్సింలు (పోచంపడ్), పిఅరో వి. లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.
















