EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కుల, మత,ప్రాంతాలుగా కార్మిక వార్గన్ని చీల్చే కుట్ర  బ్రాహ్మణీయ,మనువాద,దళారి దోపిడీ పాలక వర్గాల కుట్రలను తిప్పి కొట్టండి   సిపిఐ ( యం ఎల్) సీపీ రెడ్డి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు

రాజమండ్రి మే 1 (ఈతరం భారతం న్యూ స్);: కుల, మత,ప్రాంతాలుగా, కార్మిక వార్గన్ని చీల్చే కుట్ర జరుగుతుందని, బ్రాహ్మణీయ,మనువాద,దళారి దోపిడీ పాలక వర్గాల కుట్రలను తిప్పి కొట్టాలని సిపిఐ ( యం ఎల్) సీపీ రెడ్డి జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.అంతర్జాతీయ శ్రామిక కర్మికా 138 వ మే డే వారోత్సవాల్లో IFTU( శ్రామిక స్పందన) పిలుపులో భాగంగా రాజమండ్రి లో జరిగిన కార్యక్రమం లో జరిగిన కార్మిక ర్యాలీ,బహిరంగ సభలో సిపిఐ( యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ జాతీయ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ మాట్లాడుతూ ప్రపంచ కార్మిక చరిత్రలో కార్మికుల హక్కుల కోసం రక్తం చిందించి హక్కులను సాధించిన రోజే మే డే అని చికాగో నగరంలో హే మార్కెట్లో మరణించిన కార్మికులకు విప్లవ జేజేలు తెలియ జేశారు ,ప్రస్తుతం అమెరికా సామ్రాజ్య వాదం,కార్పొరేట్ కంపెనీలకు వ్యే తిరేకంగా ప్రపంచ కార్మిక వర్గం సామ్రాజ్యం వదం,కార్పొరేట్ కంపెనీల దోపిడికై మరియు సమసమాజం నిర్మాణం కోసం మీ ఎల్ టెంట్ పోరాటాలు నిర్వహించాలి అన్నారు ,ఒక్క పక్క ప్రపంచ ఆధిపత్యం కోసం అమెరికా సామ్రాజ్య వాదం తన ఆయుధాల వ్యాపారం ,తృతీయ ప్రపంచాల దేశాలు తమ చెప్పు చేతుల్లో ఉంచుకునేదుకే దేశాల మధ్య అంతర్యుద్ధం కొనసాగిస్తూ లక్షల మంది అమాయక ప్రజలను ఉద్దలతో పొట్టన పెట్టుకుంటూనే ఉన్నారు ,వియత్నాం,కొరియా,ఇరాక్,లిబియా,యుగోస్లేవియా,అపగనిస్తాన్ మరో పక్కఉక్రెయిన్, రష్యా,ఇజ్రాయేల్,పాలిస్తాన్ మధ్య భయంకర ఉద్దం జరుగు తుందన్నారు.ఈ ఉద్దాలు అని ప్రపంచ పోలీసు ,ప్రపంచ మార్కెట్ తన గుప్పిట్లో ఉంచుకోవడం కోసం అమెరికా సామ్రాజ్య వాదo కొనసాగిస్తున్న ఉన్మాదం వీటికి వ్యతిరేకంగా ప్రపంచ కామ్యూనిస్ట్ లు ఐక్య ఉద్యమాలను నిర్మించాలన్నారు ,నరేంద్రమోడీ తన త్యాప దార్లు అందరూ అమెరికా సామ్రాజ్య వాద కంపిణీల కోసమే పనిచేస్తున్నారన్నారు.ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేట్ కార్పొరేట్ కంపెనీలకు అమ్మివేయడం ,అపారమైన ముడిసరుకు కల్గిన అడవులను పెద్ద కంపిణీలకు దారాదత్తం చేయడంఅడవులలో ఉంటున్న ఆదివాసీలను మావోయిస్టుల పెర్ల మీద చంపి వ్యేయడం జైలో వ్యేయడ o హక్కుల కోసం పొరతున్న ప్రజా సంఘాల నాయకులు కార్యకర్తల ను దేశద్రోహం,నక్సలైట్ కేసులు నమోదు చేసి జైల్లో నిర్భందిo చడం దారుణమని విమర్శించారు.దళితులు, ఆదివాసీలు,ముస్లిం లను రెండవ శ్రేణిపౌరులుగా చూడడం వారిపై భౌతిక దాడులు చేయడంబ్రాహ్మణీయ, మనువాద దళారి rss VHP ,విశ్వ హిందూ, ధర్మం కోసమే అంటూ ఒకే దేశం,ఒకే ప్రజా,ఒకే రాజ్యం ,కోసం పనిచేస్తూ అన్నదమ్ముల ఉంటున్న భారత దేశ ప్రజలను కులం మతం, ప్రాంతాల పేరుతో విడగొడుతూ ,కార్మికుల కోసం 4 లేబర్ కోడ్లు,రైతులకు కనీస మద్దతుధర ఇవ్వకపోవడం బీజేపీ యొక్క దుర్మార్గం వీటన్నిటికీ విప్లవ ఉద్యమాలే శేరన్యమేఈ కార్యక్రమలో, సిపిఐ(యం ఎల్) సీపీ రెడ్డి పార్టీ ఆంధ్ర ప్రదేశ్ కమిటీ కార్యదర్శి సహదేవ్,పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సంజీవ్ ,మహిళా సంఘం నాయకులు సంపంగి పద్మ క్క సత్యం,తదితరాలు పాల్గొని ప్రసంగించారు

 

 

Related News

Select the Topic
Scroll to Top