EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కేంద్ర బృందాలను కలిసి వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు 

కేంద్ర బృందాలను కలిసి వినతి పత్రం ఇచ్చిన భారతీయ జనతా పార్టీ జిల్లా నాయకులు

13.09.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

ఖమ్మం వరద బాధితుల సహాయార్థం కేంద్ర ప్రభుత్వం తరుపున పరిశీలన కోసం ఖమ్మం విచ్చేసిన నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ సలహాదారుడు మరియు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ కల్నల్ ప్రతాప్ సింగ్ గారి బృందాన్ని కలిసిన ఖమ్మం జిల్లా భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి నున్నా రవికుమార్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు గెంటల విద్యాసాగర్ రావు గారు వారిని కలిసి ఖమ్మం జిల్లా రైతుల సమస్యలు వరద బాధితుల సమస్యలపై మెమొరాండం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు రవి రాథోడ్ ప్రధాన కార్యదర్శి జాటోత్ మోహన్ త్రీ టౌన్ జనరల్ సెక్రటరీ అంకత్ పాపారావు దార్ల శంకర్ గౌడ్ కలిసి వినతి పత్రం అందజేశారు

Related News

Select the Topic
Scroll to Top