హైదరాబాద్ సెప్టెంబర్ 18 (ఈతరం భారతం);ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 12వ వర్ధంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎంఆర్పిఎస్ అధినాయకులు, బాపూజీకి ఆత్మీయులు మంద కృష్ణ మాదిగ బుదవారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణా రాష్ట్రము ఆయనకు రుణపడి ఉంటుందన్నారు.. బీసీ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో జలదృశ్యంలో జరుగనున్న వర్ధంతి సభకు తెలంగాణ వాదులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు ..















