EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కోటి దాటిన వేముల వాడ రాజన్న 15 రోజుల హుండీ ఆదాయం

10.4.2024 రజినల్ నెట్వర్క్ ఇంచార్జ్, మధుశ్రీ నలుబోల.

 

 

వేములవాడ రాజన్న 15 రోజుల హుండీ ఆదాయం1కోటి,27లక్షల,78వేల,950 రూపాయిలు, బంగారం;90 గ్రాములు.వెండి:9కిలోల 800గ్రాములు.ఆలయ ఉద్యోగుల తో పాటుగా శివరామకృష్ణ భజన మండలి వారిచే లెక్కించడం జరిగింది ఆలయ ఈఓ డి.కృష్ణప్రసాద్ పర్యవేక్షణ లో మరియు కరీంనగర్ ఏసీ కార్యాలయం పరిశీలకులు సత్యనారాయణ ఆలయ ఏఈవోలు పర్యవేక్షించారు.

Related News

Select the Topic
Scroll to Top