హైదరాబాద్, జనవరి 25 (EB news) తెలంగాణ గవర్నర్ కోటా ఎమ్మెల్సీలను రాష్ర్ట గవర్నర్ తమిళ సై సౌందర్య రాజన్ నియమించారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమరుల్లా ఖాన్ లను నియమించారు. దేనికీ సంబంధించి రాజ్ భవన్ ఉత్తర్వులు జారీ చేసింది.గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం వీరి పేర్లను నామినేట్ చేసింది. తాజాగా గవర్నర్ ఆమోదం తెలిపారు.















