EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

కోరిన కోర్కెలు తీర్చే  కల్పవృక్ష నారసింహ సాలగ్రామం భద్రాచలం : చందనోత్సవం… తేది.10-05-2024

03.04.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, భద్రాచలం.

భద్రాచలం : అక్షయ తృతీయ రోజున  ముడుపు కట్టి కల్పవృక్ష నారసింహ సాలగ్రామ మూర్తి కి నివేదించిన క్షీరాన్న ప్రసాదాన్ని మరియు చందనాన్ని అభిషేక తీర్థాన్ని స్వీకరిస్తే తప్పకుండా సంతానం కలుగుతుంది.

అక్షయ తృతీయ రోజున సాలగ్రామ దర్శనం ఆర్ధిక స్థిరత్వాన్ని కలిగిస్తుంది. సకల దేవతా స్వరూపమైన గోమాతల దివ్య సన్నిధిలోగోవిందునికి జరగనున్న చందనోత్సవం… ది.10-05-2024 ఉదయం 8-00 గం॥ల నుండి ప్రసాదం అందిస్తారని ఆలయ నిర్వహకులు చెప్పారు.

Related News

Select the Topic
Scroll to Top