28.01.2024
ఖమ్మం బ్యూరో
నలుబోల మధులత (ఈ బీ న్యూస్)
.
ఖమ్మం జిల్లా పెరక కులసంక్షేమ సంఘం
ఆత్మీయ సమ్మేళనం స్థానిక ప్రకాష్ నగర్వద్దఉన్న మామిడితోటలో నిర్వహించారు .ఖమ్మం జిల్లాలోని వివిధ గ్రామాలనుంచి ఖమ్మం నగరం నుంచి పెరిక కుల స్వ సంగీయులు హాజరైనా రు ఈ సభకి ముఖ్య అతిథులుగా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవ శ్రీ తుమ్మల నాగేశ్వరావు గారు హాజరైనారుఈ సభలో పెరిక సంఘం నాయకులు భవనానికి. స్థలం మంజూరు చేయలని భవన నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రి గారిని కోరినారు.పిల్లలకు మహిళలకు ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసి నారు.ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు బందు సూర్యం సోమిశెట్టి వెంకటేశ్వరావు ఖమ్మం నాగర అధ్యక్షులు గజ్జల వెంకన్న ఖమ్మం నగర కోశాధికారి మల్లెల అప్పారావుమొదలగువారు హాజరైనారు.















