EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం లో పాల్గొన్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మొగిలి సునీత రావు

ఖమ్మం బ్యూరోనలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)ఖమ్మం పార్లమెంటరీ నియోజకవర్గం మహిళా కాంగ్రెస్ సమీక్షా సమావేశం జిల్లా కాంగ్రెస్ కార్యాలయం సంజీవరెడ్డి భవన్ లో ఖమ్మం, కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అధ్యక్షులు దొబ్బల సౌజన్య, తోట దేవిప్రసన్న జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మొగిలి సునీత రావు* మరియు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు పగడాల మంజుల విచ్చేసిన ఈ సమావేశంలో జిల్లా కమిటీలు అన్ని మండలాల మండల కమిటీలు గ్రామ కమిటీలు మండల బూత్ బ్లాక్ డివిజన్ కమిటీల సభ్యులు హాజరైనారు. ఈ సంధర్బంగా సునీతరావు గారు మాట్లాడుతూ ప్రతి మహిళా నాయకురాల్లు రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని దిశానిర్దేశం చేసినారు.

Related News

Select the Topic
Scroll to Top