EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

గోదావరి లోయ ప్రతిఘటన ఉద్యమని ముందుకు తీసుకెళ్దాం నవంబర్1 నుండి30 వరకు జరిగే చంద్రుపుల్లా రెడ్డి39 వ వర్డoతి సభలు సీపీఐ( యం ఎల్) పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు

భూమి,బుక్తి,పీడిత ప్రజల అమర వీరులతో కామ్రేడ్ చండ్రు పుల్లా రెడ్డి నాయకత్వాన ఏర్పడినా గోదావరిలో యా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి 39 వ వర్ధంతి నవంబర్ 1 నుండి 30 వరకు సభలు,సమావేశాలు, నిర్వహించి భవిష్యత్ కార్యాచరణ ఉద్యమాలకు బాటలు వేయాలని సీపీఐ( యం ఎల్) పార్టీ కార్యదర్శి మల్లేపల్లి ప్రభాకర్ పిలుపు నిచ్చారు.దేశంలో అప్రకటిత ఏమర్జెన్సీ బీజేపీ కొనసాగిస్తుంది, ఒకే హిందూ రాజ్యం,ఒకే పాలనా,ఒకే చెట్టం పేరుతో,మైనార్టీ జాతులు,తెగలు, ఎస్సీ ,ఎస్టీ,మైనార్టీ, జాతుల పై దాడులు చేస్తూ ,గార్ వాపసి పేరుతో వారిని మత మార్పిడులకు పాల్పడుతున్నారు.దేశంలో ఉన్నా కొంతమంది చేతిలో దేశ సంపద వారి కబంధ హస్తాల్లో ఉంది, ప్రజా సంక్షేమ శాఖలు ,ప్రభుత్వ రంగ సంస్థలు అన్ని, అదాని,అంబానీ లకు కట్టా బెడుతు ,భారత రాజ్యాంగ చట్టని తుంగలో తొక్కి, ప్రజలను ప్రజా కనీస హక్కుల నుండి దూరం చేసి ప్రజలను కంది శికులుగా మార్చి వేశారు ఈ దళారీ,దోపిడీ, పాలక వర్గాలకు కెసిఆర్,జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాలు తమ అవినీతిని కప్పిపు్చుకోవడానికి బీజేపీ ప్రబుత్వనికి సపోర్ట్ చేస్తూ వేల కోట్లా ప్రజాధనాన్ని పోగేసుకున్నరు.ఈ దళారీ దోపిడీ దొంగల ముఠా పార్టీలకు వేతిరేకంగా విరి దోపిడీలకు వేటిరేకంగా ప్రజా సమస్య ల పరిష్కారం కోసం విప్లవ ఉద్యమాల కోసం గోదావరి లోయ, నక్సల్బరి, శ్రీకాకుళ,తెలంగాణా రైతాంగ పోరాట వారసత్వాన్ని పుణికిపుచ్చుకోవాల్సిన అవస

Related News

Select the Topic
Scroll to Top