గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం మహిళా విభాగం సద్దుల బతుకమ్మ సంబరాలు కార్యాలయం ఆవరణలో.. జరిగాయి ముఖ్య అతిథిగా బౌధ్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ, ముషీరాబాద్ పద్మశాలి మహిళా అధ్యక్షురాలు బోనం ఊర్మిళ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఇంకా బిల్ల
దీపిక , కూర పాటి సుమలత ,బల్ల గీత, చింతకింది సుజాత తదితరులు పాల్గొన్నారు















