హైదరాబాద్ డిసెంబరు 22 ( ఈతరం న్యూస్) గ్రేటర్ వారాసి గూడ పద్మశాలి సంఘం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం ,అఖిల భారత పద్మశాలి అన్న సత్రం సందర్శించింది .
ముఖ్య అతిథులుగా ఎక్స్ కార్పొరేటర్ కంది నారాయణ, బౌధ్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ మరియు గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్, చిక్క దేవదాసు , పూల బిక్షపతి బొమ్మ నరేంద్ర, అల్లి గోవింద్,గోలి జనార్ధన్, కల్లెపల్లి రాజు, పెండం సంతోష్, బిల్ల దీపికా, కూరపాటి సుమలత, చింతకింది సుజాత, బల్ల గీత, దాసి లక్ష్మి నారాయణ, కడియాల బల్రామ్, శ్రీధర్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
















