సికింద్రాబాద్ జనవరి 26 (EB news)గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మ నరేంద్ర పద్మశాలి ఆధ్వర్యంలో 75 వ గణతంత్ర దినోత్సవం నిర్వహించారు . ఈకార్యక్రమంలో బౌద్ద నగర్ కా ర్పొరేటర్ కంది శైలజ,కంది నారాయణ పాల్గొన్నారు.ఈ సంధర్భంగా వారసి గూడ పరిసర బస్తీల ప్రజలు గణతంత్ర వేడుకల్లో పాలు పంచుకున్నారు















