19.2.2024ఖమ్మం బ్యూరోనలుబోల మధుశ్రీ.(ఈ బీ న్యూస్)ఖమ్మం గాంధీచౌక్ నందు వీర్ మరాఠా గోల్డ్ అండ్ సిల్వర్ రిఫినరీ అసోసియేషన్ ఖమ్మం వారి ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా కమర్థపు మురళి,కార్పొరేటర్ రాంమోహన్ రావు,3 టౌన్ ఎస్ ఐ ,ఖమ్మం బులియన్ అసోసియేషన్ పెద్దలు మరియు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష కార్యదర్శులు పాలకవర్గం మరియు ఎన్సిసి ఆర్మీ సోల్జర్స్,ఆర్ ఎస్ ఎస్ సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేసారు ఈ కార్యక్రమంలోవీర్ మరాఠా అసోసియేషన్ అధ్యక్షులు కె•రాందాస్ కార్యదర్శి జి.శివాజి, సభ్యులు ఎం.మోహన్, జి.నారాయణ, డి.రమేష్,డి.అశోక్ & యూత్ టీమ్ ఎం. ప్రవీణ్ జి.ప్రమోద్ జి ప్రవీణ్ డి.పరశురాం తదితరులు పాల్గొన్నారు.















