హైదరా బాద్ ఈ బీ న్యూస్ ప్రత్యేక ప్రతినిధి ఫిబ్రవరి 16: సికింద్రాబాద్ పద్మశాలి మార్కండేయ ట్రస్ట్ ఇన్చార్జి పూల మారుతి కుమార్ ఆధ్వర్యంలో. వారాశీ గూడ లో ఘనంగా మార్కండేయ మహర్షి జయంతి ని నిర్వహించారు.సహకారం అందచేసిన గ్రేటర్ వారాసిగుడ పద్మశాలి సంఘం అధ్యక్షుడు బొమ్మ నరేంద్ర మరియు కార్య వర్గం.సాయంత్రం 6 గం.లకు పురోహిత విభాగం ఇన్చార్జి సామల వాసుదేవ ఆధ్వర్యంలో పూజ, మరియు ప్రసాద పంపిణీ జరిగింది. ఈ కార్య క్రమంలో కంది నారాయణ, అల్లి గోవింద్, గోలి జనార్ధన్, పెండం సంతోష్, కడియాల బల్రామ్, దాసి లక్ష్మి నారాయణ, దాస రాజేశ్వర్, బొమ్మ శ్రీధర్, ఏలూరి సత్యనారాయణ, బిల్ల దీపికా, బల్ల గీత, చింతకింది సుజాత, బొల్లు జయమ్మ, పాశికంటి నాగ్ మూర్తి, దాసు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వీరితో పాటు బౌధ్ధనగర్ కార్పొరేటర్ కంది శైలజ , పద్మశాలి ముద్దుబిడ్డ చార్మినార్ ఏసీపి రుద్ర భాస్కర్ , తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ బూర మల్లేష్ , అఖిల భారత పద్మశాలి మహిళా అధ్యక్షురాలు వనం దుష్యంతల, తెలంగాణ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు గుంటక రూప, గ్రేటర్ హైదరాబాద్ పద్మశాలి సంఘం అధ్యక్షుడు కత్తుల సుదర్శన్ పాల్గొన్నారు















