EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా కలకలం సృష్టిస్తున్న చుడీదార్ గ్యాంగ్

హైదరాబాద్‌ మే 20 (ఈతరం భారతం న్యూస్ ):హైదరాబాద్‌లో చెడ్డి గ్యాంగ్‌ తరహాలో కొత్తగా చుడీదార్ గ్యాంగ్ కలకలం సృష్టిస్తుంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి జెక్ కాలనీలోని ఆకృతి ఆర్కేడ్ అపార్ట్‌మెంట్‌లో దుండగులు చుడీదార్ వేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. వెంకటేశ్వర్ రావు అనే వ్యక్తి ఇంట్లో 4 తులాల బంగారం, రూ. లక్ష నగదు, ల్యాప్ టాప్ ను చుడీదార్ వేసుకున్న గ్యాంగ్ దొంగతనం చేసింది. ఇద్దరు దుండగులు చుడీదార్ ధరించి దొంగతనానికి పాల్పడిన వీడియో సిసి టివి ఫూటేజీలో నిక్షిప్తమైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది

.

 

Related News

Select the Topic
Scroll to Top