EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

జర్నలిజంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు..

7.4.2024 ఈతరం భారతం రీజినల్ నెట్వర్క్ ఇంచార్జ్ మధుశ్రీ నలుబోల, ఖమ్మం.

జర్నలిజంపై పంజాబ్, హర్యానా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జర్నలిజం అనేది నాగరికతకు అద్దం పడుతుందని, అదే విధంగా ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం దాని ఎక్స్-రే వంటిదని ధర్మాసనం పేర్కొంది. జర్నలిస్ట్లు అధికారానికి స్వతంత్ర పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారని జస్టిస్ అనూప్ చిత్కారా అన్నారు. 2008లో కొందరు జర్నలిస్టులపై దాఖలైన పరువు నష్టం దావాలను, విచారణను రద్దు చేస్తూ న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.

Related News

Select the Topic
Scroll to Top