ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 15.9.24 : నిత్య జనగణమన కార్యక్రమ నిర్వహణ సంస్థ ” వందే ప్రజ” కార్యాలయంలో ఏర్పాటు చేసిన జెండా గణేషుడి నిమజ్జన యాత్ర ఈ రోజూ విజయవంతంగా కొనసాగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల ను వందే ప్రజ లిటిల్ లీడర్స్ కె. లోకేష్, ఎన్. విక్రాంత్, ఎమ్. చరణ్, బి. హర్ష వర్ధన్ లు నిర్వచించారు The Navaratri Programmes lord Ganesh organised by Little Leaders of Vande Praja, K. Lokesh, N. Vikranth, M. Charan, B. Harsha Vardhan. Hyderabad .
🙏🙏🙏🙏🙏















