EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టాటామని చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యంలో రామబాయి అంబేడ్కర్ జన్మదినం పేదపిల్లలకు స్నాక్స్ , బిస్కెట్స్,చాక్లెట్స్ పంపిణి

రంగారెడ్డి ఫిబ్రవరి 7 (ఈ బీ న్యూస్ );రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం గుంటి జంగయ్య కాలనీ, MPPS ప్రైమరీ స్కూల్ లో రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేత్కర్ సతీమణి రామబాయి అంబేత్కర్ జన్మదినం పురస్కరించుకొని టాటామని చారిటబుల్ ట్రస్ట్ ఆద్వర్యం లో సుమారు 100 మంది పేదపిల్లలకు స్నాక్స్ , బిస్కెట్స్,చాక్లెట్స్ పంపిణి చేయడం జరిగింది.ఈ సందర్బంగా టాటామని చారిటబుల్ ట్రస్ట్ చర్మెన్ కాకుమాను జ్యోతి మాట్లాడుతూ అంబేత్కర్ సతీమణి రామబాయి అంబేత్కర్ వారు దేశానికి చేసిన సేవలగురించి.చిన్నతనం లో చదువుకోసం వారు పడినపాట్లను పిల్లలకు వివరించారు.ఈ కార్యక్రమం లో సభ్యులు ప్రేమలత,జగదాంబ,అన్నపూర్ణ,కవిత,ఉష ప్రవీణ్,జగదీశ్ తో పాటు పాటశాల ఉపాధ్యాయులు పాల్గొంటారు

 

 

Related News

Select the Topic
Scroll to Top