EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టి యు ఎల్ ఐ పి టర్మీ విత్ యూనిట్ లింక్ ప్లాన్ ను ప్రారంభించిన కొటక్ మహీంద్రా

హైదరాబాదు జనవరి 18 (eetarambharatamnews); కోటక్ మహీంద్రా లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ టి యు ఎల్ ఐ పి టర్మీ విత్ యూనిట్ లింక్ ఇన్సూరెన్స్ ప్లాన్ ను ప్రారంభించినట్లు ప్రకటించింది టి యు ఎల్ ఐ పి యూనిట్ లీడ్ టర్మి ఇన్సూరెన్స్ ప్లాన్ ఇది వార్షిక ప్రీమియం కంటే 100 రేట్ల వరకు లైఫ్ కవరేజ్ని అందించడంతోపాటు యూనిట్ లీడ్ ఇన్సూరెన్స్ ప్లాన్ రాబడి పొందే అవకాశాన్ని కస్టమర్లకు అందిస్తుంది ఇది తీవ్రమైన అనారోగ్యలు మరియు ప్రమాదవశాత్తు మరణం నుండి అదనపు రక్షణ కూడా లభిస్తుంది మిస్టర్ మహేష్ బాల సుబ్రహ్మణ్యం మేనేజింగ్ డైరెక్టర్ కోటక్ మహేంద్ర లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఇలా అన్నారు కోటక్ లైఫ్ కస్టమర్ సెంట్రిక్ విధానం మా డిఎన్ఏ లో కలిసిపోయి ఎల్లప్పుడు మా మొదటి ప్రాధాన్యతగా మారింది టి యు ఎల్ ఐ పి మా కస్టమర్లకు తరిమి ప్లాన్ తో సమానమైన సమగ్రహ రక్షణను అందించడమే కాకుండా యు ఎల్ ఐ పి మాదిరిగానే వారి సంపదను వృద్ధి చేసుకునే అవకాశాన్ని కూడా అందిస్తుంది ఇది కస్టమర్ యొక్క ప్రాధాన్యత ఆర్థిక అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది పి యు ఎల్ ఐ పి అనే వ్యక్తులను ఆర్థికంగా బలోపేతం చేసే దిశగా ఒక అడుగు ముందుకు వేసింది. ఇది మా బ్రాండ్ వాగ్దానమైన హమ్ ఐన్ హా మే షా తో సమకాలీకరించబడింది.

 

 

 

 

 

Related News

Select the Topic
Scroll to Top