EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీ

హైదరాబాద్ జనవరి 24 (E b news);రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వివిధ టీఎస్‌ఆర్టీసీ డిపోల్లో నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణ ఖాళీల భర్తీకి తెలంగాణ స్టేట్‌ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పొరేషన్‌ (టీఎస్‌ఆర్‌టీసీ) ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు.. 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అర్హులని తెలిపింది. ద‌రఖాస్తు విధానం ఆన్‌లైన్‌లో ఉండ‌గా.. ఫిబ్రవరి 16 వ‌ర‌కు అప్ల‌య్ చేసుకోవ‌చ్చు. పూర్తి వివరాలకి టీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్ సైట్ http://tsrtc.telangana.gov.in ని సంప్రదించాలని సూచించింది. మొత్తం ఖాళీలు: 150.పో

స్టులు: నాన్‌ ఇంజినీరింగ్‌ స్ట్రీమ్‌ గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌

అర్హతలు: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ లేదా తత్సమాన డిగ్రీ ఉత్తీర్ణత. 2018 నుంచి 2023 మధ్య బ్యాచ్‌ల వారు అర్హులు

అప్రెంటిస్‌షిప్‌ పీరియడ్‌: మూడేండ్లు

దరఖాస్తు: ఆన్‌లైన్‌లో

చివరితేదీ: ఫిబ్రవరి 16

వెబ్‌సైట్‌: https://www.tsrtc.telangana.gov.in

 

 

 

Related News

Select the Topic
Scroll to Top