టీపీసీసీ అధ్యక్షులుగా హేష్ కుమార్ గౌడ్ నియామకం పట్ల జగ్గారెడ్డి హర్షం
హైదరాబాద్ సెప్టెంబర్ 6 (ఈతరం భారతం);టీపీసీసీ నూతన అధ్యక్షులుగా ఏఐసీసీ మహేష్ కుమార్ గౌడ్ ను నియమించడం పట్ల టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి హర్షం వ్యక్తం చేశారు..టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కు ఆయన శుభాకాంక్షలు తెలిపారు..మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.. .విద్యార్థి నాయకుడి నుండి పార్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇన్ ఛార్జ్ ఆర్గనైజేషన్ గా పార్టీ కోసం నిరంతరం పని చేస్తు ఎమ్మెల్సీ గా ఎన్నికైన ఇప్పుడు పార్టీ రథసారధి కావడం సంతోషంగా ఉందన్నారు..మహేష్ కుమార్ గౌడ్ పీసీసీ అధ్యక్షుడిగా రాష్ట్రంలో పార్టీ నీ మరింత బలోపేతం చేస్తారని ఆశిస్తున్నానన్నారు
.















