EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి కన్నుమూత

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాపం

హైదరాబాద్ సెప్టెంబర్ 6 (ఈతరం భారతం); : తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి శుక్రవారం ఉదయం కన్నుమూశారు. దీంతో ఆయన మృతిపట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంతాపం తెలిపారు. జిట్టా మరణంపై రేవంత్ తన ట్విట్టర్‌లో భావోద్వేగానికి గురయ్యారు. మిత్రుడు, సన్నిహితుడు జిట్టా బాలకృష్ణా రెడ్డి అకాల మరణం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. యువతను ఐక్యం చేసి చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక ప్రాత పోషించారని గుర్తు చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడి ప్రార్థిస్తూ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ రేవంత్ ట్వీట్ చేశారు. ఆయన గత కొన్ని రోజుల నుంచి బ్రెయిన్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. యశోదాస్పత్రిలో చికిత్స తీసుకుంటూ జిట్టా తుదిశ్వాస విడిచారు.

 

Related News

Select the Topic
Scroll to Top