హైదరాబాద్ ఫిబ్రవరి 20 (ఈ బీ న్యూ స్);గంగపుత్రుల ఆరాధ్య దైవం భీష్మపితమ జయంతి పురస్కరించుకొని కాచిగుగలో తెలంగాణ గంగపుత్ర జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు ఏ.సుదర్శన్ నేతృత్వం లో భీష్మపితమ కు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్ళు అర్పించారు. బెష్ముని స్పూర్తి ని ప్రతి ఒక్కరు ఆరశంగా తెసుకొని నియమ నిబద్దతకు కట్టుబడి ఉండాలని,సమసమాజ స్థాపనకు కృషి చేయాలనీ సుదర్శన్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్ర్యక్రమం లో మెట్టు ముత్యాలు,గౌట్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.















