31.1.2024 ఖమ్మం బ్యూరో నలుబోల మధులత.(ఈ బీ న్యూస్)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యువజన సర్వీసుల శాఖ. T.S.S.T.E.P. హైదరాబాద్ వారి ఆధర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాలు ప్రకారం ఖమ్మం జిల్లాలో ది 03-02-2024 నాడు సర్దార్ పటిల్ స్టేడియం ఇల్లెందు క్రాస్ రోడ్ ఖమ్మం నందు జాబ్ మేళా ఏర్పాటు చేయ నున్నారు. దీంతో నిరుద్యోగులైన యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు
Pharma, IT Jobs, Marketing, HR Executive, Call Centre, Data Entry Operator, Administration, Real Estate, Retail, House Keeping. Store Managers, Delivery Boys, Welder, Fitter, Chef and Drivers కు విద్యార్హత 0 to P.గా (7th, 10th, Inter, I.T.I. Diploma. Any Degree, B.Tech, B. Pharmacy. M.Pharmacy, M.CA and M.B.A) విద్యార్హతలు కలిగిన యువతీ యువకులకు ప్రాముఖ్యత కల్గిన 65 కంపెనీ లు ఈ జాబ్ మేళా లో 5000 కు పైగా ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి .దీనికి ఎవరికీ ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ప్రతీ ది ఉచితమే.నిరుద్యోగు లైన యువతీ యువకులు తమ ధరఖాస్తులను
https://forms.gle/aWH1uo5oS6RrT3D6 ద్వారా కానీ లేదా QR Code ను Scan చేసి దరాఖాస్తు చేసుకోవలసినదిగా కోరడమైనది. పూర్తి వివరముల కొరకు Help Line No. 8886711991, 9642333668 ల ను సంప్రదించవచ్చని ఖమ్మం జిల్లా యువజన & క్రీడల అధికారి తుంబూరు సునీల్ రెడ్డి తెలిపారు .















