హైదరాబాద్ సెప్టెంబర్ 22 (ఈతరం భారతం);త్వరలోనే ప్రజల్లో హోమియోపతి చికిత్స పై అవగాహన పెంచే విధంగా మరియు పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో విధంగా సంచార వైద్య క్లినిక్లను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రముఖ హోమియోపతి డాక్టర్ నారోన్ గారు తెలిపారు ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేబీ శ్రీధర్ అడ్వైజర్ దయానంద్ సికింద్రాబాద్లోని సంగీత్ సెంటర్ దగ్గర దళ సహస్ర హోమపతి క్లినిక్ ని సందర్శించిన సందర్భంగా డాక్టర్ నరున్ స్పందించి వివరించారు.















