EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

దసరా, దీపావళికి 24 ప్రత్యేక రైళ్లు

ఈతరం భారతం హైదరాబాద్ ప్రతినిధి 12.9.24

దసరా, దీపావళి, ఛాత్ పూజకు వెళ్లే ప్రయాణికులరద్దీని దృష్టిలో పెట్టుకుని 24 ప్రత్యేక రైలు సర్వీసులనునడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అక్టోబరు 5 నుంచి నవంబరు 12 మధ్య ఒక్కో మార్గంలో ఆరేసి ట్రిప్పుల చొప్పున ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.

సికింద్రాబాద్-తిరుపతి, తిరుపతి-సికింద్రాబాద్,తిరుపతి-శ్రీకాకుళం రోడ్, శ్రీకాకుళం రోడ్-తిరుపతి మధ్య ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నట్లు అధికారులు తెలిపారు.

Related News

Select the Topic
Scroll to Top