మేడ్చల్ మే 11 (ఈతరం భారతం న్యూ స్);ఎన్నికల చివరి రోజు బీజేపీ ప్రచారంలో భాగంగా దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని ప్రగతి నగర్ కాలని అధ్యక్షులు సంద ముత్తన్న పటేల్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు కాలనీవాసులు మహిళలు పెద్ద ఎత్తున బిజెపి పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్ రూరల్ జిల్లా బీజేపీ అధికారప్రతినిధి గాలి సంపత్ యాదవ్ హాజరై వారికి పార్టీ కండువా కప్పి పార్టీ లోకి ఆవ్హనించారు.ఈ సందర్బంగా మాట్లాడుతు..మే 13వ తేదీన సోమవారం రోజున పార్లమెంట్ ఎన్నికలలో ఓటు వేసేటప్పుడు ఆలోచించవలసిన ప్రధాన అంశం దేశ భద్రత.కాబట్టి అలోచించి ఓటు వేయాలని అదేవిదంగాదేశాన్ని సురక్షితంగా ఉంచుకోవడం మన అందరి చేతుల్లోనే ఉందనే విషయాన్ని మరవవద్దని.. అదేవిదంగా OBc, SC, ST, ల యొక్క శాతాన్ని తగ్గించి రాజ్యాంగానికి వ్యతిరేకంగా..ముస్లిం లకు ఇస్తోంది కాంగ్రెస్ ప్రభుత్వం అనే విషయాన్ని ప్రతీ ఒక్కరు గ్రహించాలని ముస్లింలకు ఇస్తే ఇచ్చేసుకోనీ మనకెందుకు అనుకుంటున్నాము….మనకు చెందాల్సిన వాటని మనకు తగ్గించి వాళ్లకు ఇస్తున్నారు. విషయం సరిగ్గా తెలియనిమన తోటి హిందూ బంధువులందరికీ చెప్పండిమన కొరకే బిజెపి ఉన్నది అనేవిషయాన్ని ప్రతీ ఒక్కరికి తెలియజేయాలని కోరుతు..గత పదేండ్ల మోడీ పాలనకు ఆకర్షితులై మల్కాజిగిరిలో బిజెపి పార్టీ అభ్యర్థి ఈటెల రాజేందర్ గెలుపు కొరకై మేము సైతం అని ముందుకు వచ్చిన వివిధ కాలనీల వాసులందరికీ పేరుపేరునా శుభాకాంక్షలు తెలియజేస్తూ బాజాపాలోకి కండువా కప్పి ఆహ్వానించిడం జరిగింది, ఈ కార్యక్రమంలో 255 బూత్ ప్రెసిడెంట్ తోట నరేష్ పటేల్ 253 254 ప్రెసిడెంట్ మైలారం పద్మావతి , శేఖర్ గౌడ్ గారు, మరియు తదితర నాయకులు కాలనీవాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.















