EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలి : కురుమ సంఘం డిమాండ్

భూమి  కోసం , భుక్తి కోసం , వెట్టి చాకిరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయాలని కురుమ సంఘం నేతలు డిమాండ్ చేశారు .దొడ్డి కొమరయ్య జయంతి సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట లోని అమరవీరుల స్తూపం వద్ద ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి కురుమ సంఘం నేతలు ఘనంగా నివాళులు అర్పించారు

Related News

Select the Topic
Scroll to Top