EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నగరంలోని పలుచోట్ల ఎస్ వోటీ పోలీసులు తనిఖీలు : 23 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులు స్వాధీనం

హైదరాబాద్ మే 4 (ఈతరం భారతం న్యూస్); నగరంలోని పలుచోట్ల ఎస్ వోటీ పోలీసులు శనివారం తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా రూ. 23 కోట్ల విలువైన బంగారం, వెండి వస్తువులను పట్టుకున్నారు. రెండు వాహనాల నుంచి 34.74 కిలోల బంగారం, 43.6 కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు. మాదాపూర్ పోలీసులు బంగారం, వెండిని ఆర్ జీఐ పిఎస్ కు తరలించారు. పట్టుబడిన ఆభరణాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు విచారణ చేస్తున్నారు.

 

Related News

Select the Topic
Scroll to Top