EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నల్గొండలో రోడ్డుప్రమాదం

13.2.2024ఖమ్మంనలుబోల మధులత.(ఈ బీ న్యూస్)న ల్గొండలో రోడ్డుప్రమాదం.ఎమ్మెల్యే లాస్య నందిత కారును ఢీకొన్న మరో కారు.అదుపుతప్పి పోలీసులపైకి దూసుకెళ్లిన ఎమ్మెల్యే కారునార్కట్‌పల్లికి చెందిన హోంగార్డు కిషోర్ మృతి.BRS సభకు వచ్చిన వాహనాలను క్లియర్‌ చేస్తుండగా ఈ ఘటనజరిగింది.

Related News

Select the Topic
Scroll to Top