EE TARAM BHARATAM ఈ తరం భారతమ్
Search
Thanks for your continues support. Our site reached 2,50,000 Viewership

నవ సమాజ స్వాప్నికుడు డాక్టర్”బి ఆర్ అంబేద్కర్”    -రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు

హైదరాబాద్ ఏప్రిల్ 14 (ఈతరం భారతం న్యూస్ );అట్టడుగు వర్గాల జీవితాలలో చిమ్మ చీకట్లను ప్రార ద్రోలి వెలుగులు ప్రసరింప చేసిన నవ సమాజ స్పాప్నికుడు బాబాసాహెబ్ బి.ఆర్ అంబేద్కర్ అని రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావ్ అన్నారు.బాబా సాహెబ్ 133 జయంతి సందర్భంగా ట్యాంక్ బండ్ వద్ద డాక్టర్ అంబేద్కర్ విగ్రహంకు పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.”అన్ని తాళాలకు తాళం చెవి”ఆ దిశగా రాజ్యాధికారం” బలహీనవర్గాల కు రాజకీయ వాటా లభించినప్పుడే దేశంలో ప్రగతి సాధ్యం అని నిరంతరం కృషిచేసి ఫలితాలు సాధించిన మహోన్నతుడుగా ఆయన స్థానం సుస్థిరం అన్నారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర ఎస్సీ /ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు

.

 

Related News

Select the Topic
Scroll to Top